దేవరకొండ నీ ఓటు ఎక్కడ…?

Vijay Devarakonda Not Use His Vote In Telangana Elections

పెళ్లిచూపులు, ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన హీరో విజయ్ దేవరకొండ . తెలంగాణాలో ఎలక్షన్స్ జరుగుతున్నా నేపద్యంలో విజయ్ ఓటు వేశాడా అనే డౌట్ వస్తుంది. ఓటు మనందరి హక్కు, దానిని డబ్బు తో కొనుకోక్కండి అని క్లాసు పికినా విజయ్, ఇప్పుడు ఓటు వేయలేడనే టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ నుండి చిరంజీవి, సురేఖ, అల్లుఅర్జున్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఈల సినిమా ప్రముఖులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలి అని మరి విజ్ఞప్తి చేశారు. కానీ విజయ్ మాత్రం ఓటింగ్ ఉన్నా రోజునా ఎక్కడ కనిపించినా ధకాలు లేవు.

nota-vote

విజయ్ గతంలో నేను కాలేజీ రోజునుంచి ఓటు వేస్తున్నాను, నేను ఎప్పుడు క్రాస్ రోడ్స్ కు సమీపంలోని నారాయణ కాలేజీ పోలింగ్ బూతులో ఓటు వేస్తానని కొన్ని సందర్బలో చెప్పడంతో తమ అభిమాన హీరో ను చూడవచ్చు అని విజయ్ ఫాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లారట. కానీ విజయ్ మాత్రం ఓటు వెయ్యడానికి మాత్రం రాలేదు. ఓటు వేసినట్టు ఎక్కడ అధరాలు లభించలేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నా సంగతి తెలిందే. ఈ సినిమానే కాకుండా మరికొన్ని సినిమాల ప్రాజెక్ట్ డిస్కషన్ లో చాలా బిజీగా ఉన్నాడు. అసలు విజయ్ ఇండియా లో ఉన్నాడా లేక షూటింగ్ లోకేషన్స్ నిమితం అధర్ కంట్రీస్ కు ఏమైనా వెళ్లాడ అనే విషయం తెలియలిసి ఉన్నది.