టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ లు మరో లీడ్ రోల్ లో దర్శకుడు హర్ష కొనుగంటి తెరకెక్కించిన సాలిడ్ కామెడీ అండ్ హారర్ డ్రామా మూవీ “ఓం భీం బుష్”. మరి గత వారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నాలుగు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా స్టడీ వసూళ్లతో అదరగొడుతుంది.

మరి ఈ మొత్తం నాలుగు రోజుల్లో ఈ మూవీ 21.75 కోట్ల గ్రాస్(పి ఆర్ నంబర్స్ ప్రకారం) అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక లాంగ్ రన్ లో అయితే ఈ మూవీ ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాల్సిందే. మరి ఈ మూవీ లో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించగా ఆయేషా ఖాన్ గ్లామరస్ పాత్రలో అలరించిన అలాగే సన్నీ ఎం ఆర్ బ్యూటిఫుల్ సంగీతం ఈ మూవీ కి అందించగా వి సెల్యులాయిడ్ వారు ఈ మూవీ ని నిర్మాణం వహించారు. అలాగే యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలకి వచ్చింది.
#OmBheemBush has a blockbuster holiday weekend at the box office
![]()
Collects a worldwide gross of 21.75 CRORES in 4 days
It is BLOCKBUSTER LAUGHS ALL OVER
Book your tickets now!
https://t.co/lwRisfjznk
Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl… pic.twitter.com/KVVLxarDLa
— UV Creations (@UV_Creations) March 26, 2024