నంద్యాలలో చంద్రబాబు ని ఏకేసిన జగన్…

jagan comments on chandrababu at nandyala meeting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎంపీలు, ఎంఎల్ఏ లు అందరూ నంద్యాల నడి రోడ్డుపై నిలబడ్డారు.

కుట్రలు కుయుక్తులు ఎక్కువయ్యాయి

నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అనివుంటే చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా ఇచ్చేవాడా?

నంద్యాల లో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం

చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు ప్రజలు ఇచ్చే తీర్పు

2019 లో జరగబోయే ఎన్నికలకు కురుక్షేత్రం యుద్ధానికి నాంది నంద్యాల ఎన్నికలు

భగవద్గీత ఖురాన్ మరియు బైబిల్ సారాంశం ఒకటే

టీ డి పీ నాయకులు అందరూ నంద్యాలకు ఎందుకు వస్తున్నారా తెలుసా?

సత్యం ముందు అసత్యం ధర్మం ముందు అధర్మం జయించలేవు.

వై ఎస్ ఆర్ సీ పీ లో గెలిచిన ఎం ఎల్ ఏ లు ఎందుకు చంద్రబాబు తీసుకున్నారు.

మూడునరేళ్లుగా మైనారిటీ లను కాపులను కాపు కులస్తులకు వెన్నుపోటు పొడిచారు.

ఇదీ చంద్రబాబు నాయుడు గారి నైజం

ఇసుక నుండి రాజధాని భూముల దాకా అన్నింటా దోపిడీ

వెన్నుపోటు పొడిచేందుకు సర్వం సిద్ధమైంది

ఎన్నికల్లో బుకాయిస్తారు.

నంద్యాల ప్రజలు చంద్రబాబు నాయుడు ఏ శిక్ష విధిస్తారో చూడపోతున్నాము.

స్వంత నియోజకవర్గం కుప్పం లో ఏమి చేయని చంద్రబాబు నంద్యాల కు ఏమి చేస్తారు

జీవితంలో అబద్ధం చెప్పనివాడిని సత్య హరిశ్చంద్రుడు అంటాము.

జీవితంలో నిజమే చెప్పని వాడిని చంద్రబాబు నాయుడు అంటారు.

కర్నూలు సభలో ఇచ్చిన ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదు.

ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అందామా లేక ముఖ్య కంత్రీ అందామా.

కాపులు కంచాలు మ్రోగిస్తే కేసులు పెడతారు.

వీడియో టేప్ లలో అడ్డంగా దొరికిపోయిన కేసులు ఉండవు.

అబ్దుల్ ఘాని సీటును బాలకృష్ణ కు కేటాయించారు.

లాల్ జాన్ బాషాకు గుంటూరు లో అన్యాయం జరిగింది.

ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఇప్పటి వరకు నెరవేర్చలేదు.

ఎడమచేతితో తీసుకుంటూ కుడిచేతితో అప్పుగా ఇస్తారు

స్వరాజ్ మాజ్డా మరియు జాన్ డీర్ ట్రాక్టర్లు మాత్రం కోణాలంతారు. వాళ్లకు చంద్రబాబు నాయుడు కు కాంట్రాక్టు ఉంది.

భూమా అఖిలప్రియ నంద్యాలలో అన్ని కాంట్రాక్టులు తనవే

850 కోట్ల రూపాయలు కేశవరెడ్డి గారు పెట్టినపెద్ద టోపీ

అడిగిన ప్రజలను ఆయన బినామీ ఆదినారాయణ రెడ్డి తో బెదిరిస్తున్నారు

తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నిలదీస్తున్నాము

నువ్వు ఇచ్చే పధకాలు అత్తవారి సొత్తు కాదు కదా చంద్రబాబు. నంద్యాల ను మోడరన్ టౌన్ గా తీర్చిదిద్దుతాము

నవరత్నాలను ప్రకటించాము వాటిని అమలు చేస్తాము.

మరిన్ని వార్తలు:

విక్రమ్ గౌడ్ అరెస్ట్.

టీటీడీ ఛైర్మన్ గా కొత్త పేరు.

ముద్రగడ బట్టలు సర్దుకోలేదట.