బిగ్ బాస్ లో తల పగులకొట్టుకున్న శ్రీశాంత్…!

BigBoss 12 Sreesanth Rushed To Hospital

తెలుగు లో నాని హోస్ట్ గా, కౌశల్ కాంటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ఎంత పేరు సంపాదించుకుందో అదే జోరులో హింది బిగ్ బాస్ సీజన్ 12 కూడా క్రికెటర్ శ్రీశాంత్ పుణ్యమా అని మంచి టిఆర్పి రేటింగ్ తో దుసుకేల్లుతుంది. తెలుగులో బిగ్ బాస్ లో కౌశల్ నిత్యం గొడవలతో ఎంత మంది ఫాన్స్ ను సంపాదించుకునాడో అదే టైమింగ్ తో శ్రీశాంత్ కూడా నిత్యం ఎదో ఓ గొడవతో విపరీతమైన ఫాన్స్ దక్కిచుకుంటున్నాడు. రీసెంట్ గా తోటి కాంటెస్ట్ తో గొడవపడి. తలను బాత్రూం గోడకు కొట్టుకొని తివ్రగాయమై హాస్పిటల్ పాలైనాడు.

BigBoss-12-Sreesanth

గొడవకు ముందు ఏమి జరిగింది అంటే శ్రీశాంత్ ని సురభి నువ్వు పెద్ద మ్యాచ్ ఫిక్సర్, ఛీటర్ వి అంటూ వ్యక్తిగతంగా దూషించింది. గొడవ చిలికి చిలికి పెద్ద గాలి వానలాగా మారింది. ఆప్పటి వరకు ఓపికతో ఉన్నా శ్రీశాంత్ సురభిని వ్యభిచారి అంటూ  వ్యక్తిగతా దుషణకు దిగాడు. ఆ తరువాత కొద్ది సేపటికి తన తప్పును తెలుసుకొని సురభికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చి తన తలను బాత్రూం గోడకు కొట్టుకున్నాడు. వెంటనే బిగ్ బాస్ సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. శ్రీశాంత్ క్యారక్టర్ ప్రేక్షకులకు భాగా నచ్చడంతో అక్కడ విపరీతమైన ఫాన్స్ పెరిగిపోతున్నారు. ఈ సారి  టైటిల్ విన్నర్ కూడా శ్రీశాంత్ అంటున్నారు.

srisanth