కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చించేందుకు నేను సిద్ధం : చంద్రబాబు

Chandrababu says ready to produces central Govt Budget

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  • బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు

– విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

– మనకు న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుంది

– పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలి

– హామీలన్నీ నెరవేర్చాలని 5కోట్ల ప్రజల తరుపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా

– మనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలి

– రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలసిందే

– అందరి సహకారంతో మన హక్కులు సాధించుకోవాలి

– పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలిసిందే

– రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని, కేంద్రమంత్రులు సరిదిద్దాలి

– తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

– అన్యాయం జరిగిందని నిరుత్సాహపడితే ఏమి సాధించలేము

– విభజన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నాము

– నవ నిర్మాణ దీక్ష చేస్తున్నాము – మన హక్కుల కోసం ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదు

– సంఘటితముగా రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలి

– 5 కోట్ల జనాభాకు, కేంద్రానికి సంబంధించిన విషయం

– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడిని కొనసాగిస్తాము

– మనకు కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చించేందుకు సిద్ధం

– విభజనతో అన్ని విధాలుగా నష్టపోయాం

– రాష్ట్రానికి న్యాయం చేయాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం

– నేను 29సార్లు ఢిల్లీ వెళ్లా

– బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు

– విభజన చట్టములో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

– మనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది : సీఎం చంద్రబాబు .