ధం మసాలా: ఈ పాట కి ఊహించని రెస్పాన్స్!

ధం మసాలా: ఈ పాట కి ఊహించని రెస్పాన్స్!
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార సినిమా ల కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ ధం మసాలా అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది

ధం మసాలా:  ఈ  పాట కి ఊహించని  రెస్పాన్స్!
Dum Masala ” Guntur Karam “

ఈ పాట ఇప్పటి వరకు 22 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని రాబట్టడం జరిగింది. ఈ సాంగ్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది శ్రీ లీల, మీనాక్షి చౌదరి లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.