టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లు. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం లో 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది. ఇది రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ అని చెప్పాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ మూవీ స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Tillanna DJ sound ki records motha mogalsindhe
Randi, gee hilarious cinemani malloka saari sudandi#DJTilluOnAHA, Watch Now!
https://t.co/Kgfl3cMBdf#DJTillu #ahaLoDJTillu @ahavideoIN @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli… pic.twitter.com/BlKHzojNH7
— Vamsi Kaka (@vamsikaka) January 19, 2024