బ్లేజ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” కు మంచి డిమాండ్?

Good demand for "Ustad Bhagat Singh" with Blaze?
Good demand for "Ustad Bhagat Singh" with Blaze?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న పక్కా మాస్ పోలీస్ యాక్షన్ డ్రామా మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”. మరి దీనిపై భారీ అంచనాలు ఉండగా రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ బ్లేజ్ తో మరిన్ని అంచనాలు కూడా పెరిగాయి. చాలా వరకు అయితే ఈ సరికొత్త గ్లింప్స్ ఈ రేంజ్ లో ఉంటుంది అని చాలా మంది ఊహించలేదు. దీనితో మార్కెట్ లో కూడా మూవీ కోసం చర్చ స్టార్ట్ అయ్యింది.

Good demand for "Ustad Bhagat Singh" with Blaze?
Good demand for “Ustad Bhagat Singh” with Blaze?

దీనితో బెటర్ ఆఫర్స్ ఈ మూవీ కి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్నాయట. అలాగే ఈ మూవీ ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని సూచిస్తున్నారట. మరి ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీ ఏపీలో ఎన్నికలు అనంతరం షూట్ తిరిగి ఆరంభం కానుంది.