మహర్షి మరీ మించి పోతున్నాడు

Dil Raju's meticulous planning for Maharshi !

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ 25వ సినిమాగా మహర్షి చిత్రం రూపొందుతుంది. పూజా హెగ్డే కథానాయకగా నటిస్తుంది. వంశీ, మహర్షి సినిమా కి అనుకున్నా దానికన్నా ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెటిస్తున్నాడు అని. మహేష్ సినిమా అంటే నే ఎక్కువ బడ్జెట్ తో కుడుకున్నా సినిమా, ఎంత స్టార్ హీరో అయినా కానీ సినిమా సక్సెస్ అయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చేది అన్న ఆలోచన లేకపోలేదు. ఇప్పుడు మహర్షి సినిమా కోసం అమెరికాలో వన్ మంత్ లాంగ్ షెడ్యూల్ అక్కడ ఆ చిత్రం కోసం, మహేష్ అల్ట్రా మోడరన్ లుక్ కోసం, ఓ స్టార్ హోటల్ సీఈఓ గా.

vamsi paidipally and mahesh

ఇవన్నీ భారీ ఖర్చుతో కుడుకున్నా పని అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన విలేజ్ సెట్ ఇవ్వని కలిపి అన్ని అనుకున్నా దానికన్న ఎక్కువ బడ్జెట్ అవుతుంది అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కానీ ఏ ఒక్కరు కూడా బడ్జెట్ ను సరిగ్గా మానిటర్ చేయలేకపోయారు. మొదటి నుండి వంశీ కూడా నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు అని ఫిల్మ్ నగర్లో టాక్ ఉంది. వంశీ లాస్ట్ సినిమా ఉపిరి విషయంలో కూడా నిర్మాతలతో ఎక్కువ ఖర్చు పెట్టించాడు సినిమా బాగున్నపటికి నిర్మాతలకు మాత్రం నష్టాలు మిగిలించాయి. భరత్ అనే నేను తో మంచి హిట్ట్ సాదించిన మహేష్ దాని తరువాత మహర్షి మూవీ వస్తుంది కావున మంచి రేట్స్ కి అమ్ముడు పోయినా. హిట్ట్ టాక్ వస్తేనే తప్పా లేకపోతే మాత్రం నిర్మతాలకు మాత్రం నష్టాలే అని సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.