కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు,
తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు లనీటిని సరఫరాచేసే మార్గం పొడవు 1,832 కిలోమీటర్లు గ్రావిటీ ప్రెషర్ కాలువ పొడవు 1,531 కిలోమీటర్లు గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు లిఫ్టులు 22, పంప్‌హౌజ్‌లు 22 అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు, అవసరమైన విద్యుత్ స్టేషన్లు 19 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 6 400 కేవీ భూగర్భ గ్యాస్ ఇన్సులేటెడ్ స్టేషన్ 1 22 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 8 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 4 కొత్త జలాశయాల నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్టు పనులు ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, చైనా, జపాన్ దేశాల నుంచి పంపులు, మోటార్లు ఒక రోజులో 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంప్‌హౌజ్‌ల నిర్మాణం రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సివిల్ నిర్మాణాలు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 115 కిలోమీటర్ల గోదావరి పునరుజ్జీవనం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లు మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ప్యాకేజీ 9 మిడ్‌మానేరు నుంచి కొండ పోచమ్మ వరకు ఐదు ప్యాకేజీల్లో పనులు మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి, నల్గొండ జిల్లాల వరకు 15, 16 ప్యాకేజీ కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి మొత్తం సాగులోకి 37,08,670 ఎకరాలు ఆన్లైన్ చెరువుల పరీవాహక ప్రాంత నీటి లభ్యత 10 టీఎంసీలు ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్ 25 టీఎంసీలు ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత 240 టీఎంసీలు కొత్త ఆయకట్టుకు 134.5 టీఎంసీల నీరు హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా కోసం 30 టీఎంసీలు దారి పొడవునా గ్రామాలకు తాగునీరు 10 టిఎంసీలు పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం 237 టీఎంసీలు ఐదు నెలలపాటు రోజుకు రెండు టీఎంసీల నీరు ఎత్తిపోత మేడిగడ్డ బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు రంగనాయకసాగర్ జలాశయం నీటినిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు గంధమలంల జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.87 టీఎంసీలు బస్వాపురం జలాశయం నీటినిల్వ సామర్థ్యం 11.39 టీఎంసీలు కొండెం చెరువు నీటినిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు 150 కిలోమీటర్ల మేర గోదావరిలో ఏడాది పొడవునా నీరు లభ్యం కాళేశ్వరం ఎత్తిపోతల పరంపరలో మొదటి ఘట్టం మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లతో 1.63 కిలోమీటర్ల వెడల్పుతో మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటి వరకు 8.5 కోట్ల బ్యాగుల సిమెంట్ వాడకం ఎత్తిపోతల పథకంలో మొత్తం మట్టిపని 53 కోట్ల క్యూబిక్ మీటర్లు కాళేశ్వరం ప్యాకేజీల నిర్మాణాల్లో పనిచేసిన 60వేల సిబ్బంది.
|
|
|