ఈ ఏడు సూత్రాలు పాటిస్తే ఆనందం మీ సొంతం.

Human wants to happy if you follow this 7 rules

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ మనిషి అయినా నీకేమి కావాలి అని అడిగితే ఎంతో కొంత అమౌంట్ చెప్పి డబ్బు అడుగుతారు. ఆ డబ్బు ఉంటే హాయిగా ఉండొచ్చని వారి భావన. కానీ డబ్బుకి, సంతోషం మధ్య పెద్దగా సంబంధం లేదని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే కొన్ని పనులు చేసే వాళ్ళు బాగా సంతోషం గా ఉంటున్నట్టు గుర్తించారు. వాటిలో 7 విషయాలు పాటించేవాళ్ళు బాగా సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ఏడు సూత్రాలు పాటిస్తే ఎవరైనా సంతోషంగా ఉండొచ్చు. మీ కోసం ఆ ఏడు సూత్రాలు.

1 . తక్కువ ఆలోచించి, ఎక్కువ అనుభూతి చెందడం
2 . భృకుటి చిట్లించకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండటం.
3 . తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం
4 . తప్పొప్పులు ఎంచడం తగ్గించి, జరిగిందాన్ని ఆమోదించడం
5 . చూస్తూ ఉండటం తగ్గించి ఎక్కువ పని చేయడం.
6 . చాడీలు చెప్పకుండా మెచ్చుకోలు మాటలు మాట్లాడడం
7 . తక్కువ భయపడడం, ఎక్కువ ప్రేమించడం.

మరిన్ని వార్తలు:

చైతూ, సామ్‌ రిసెప్షన్‌ అప్‌డేట్స్‌

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?

చివరి ఘట్టం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌