ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు ,కుట్రలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది ఇంటెలిజెన్స్ అలెర్ట్ . జూన్ 19 వరకు పోలీసు బలగాలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెల్లడించింది . అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది ఇంటెలిజెన్స్ అలెర్ట్ . .