“కల్కి 2898ఎడి” మూవీ దాదాపు ఈ డేట్ నే రిలీజ్….. !

"Kalki 2898AD" movie is about to release on this date..... !
"Kalki 2898AD" movie is about to release on this date..... !

ఇండియన్ మూవీ నుంచి అవైటెడ్ గా ఉన్న పలు సినిమా ల ల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సై ఫై అండ్ ఫాంటసీ థ్రిల్లర్ “కల్కి 2898ఎడి” (Kalki 2898AD Release) కూడా ఒకటి. మరి ఈ మూవీ ని సెట్స్ మీద ఉన్నప్పుడు నుంచే వరల్డ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తించారు.

వినూత్న ప్రమోషన్స్ తో ఏ ఇండియన్ మూవీ కి కూడా చెయ్యని సాలిడ్ ప్రమోషన్స్ ను కూడా ఎప్పుడో స్టార్ట్ చేయగా ఇప్పుడు ఈ మాసివ్ ప్రాజెక్ట్ రిలీజ్ పై ఒక తుది క్లారిటీ వినిపిస్తుంది. ఆల్రెడీ మేము చెప్పిన డేట్ లోనే ఈ మే 30నే రిలీజ్ కు దాదాపు మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.

"Kalki 2898AD" movie is about to release on this date..... !
“Kalki 2898AD” movie is about to release on this date….. !

మేకర్స్ అన్నీ చర్చించి తమ సెంటిమెంట్ డేట్ మే 9ని తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకుంటున్నప్పటికీ ఇదే మే నెలలో విడుదల చేయడానికి లాక్ చేసేసారంట . దీనితో ఈ మే 30నే కల్కి ఆగమనం ఉంటుంది అని సమాచారం. ఇక దీనిపై వైజయంతి మూవీస్ వారు అధికారిక క్లారిటీ ఒక్కటి మాత్రమే ఇవ్వడం బాకీ ఉంది.