ఖుషి సినిమా డైరెక్టర్ ప్రేమ కథ తెలుసా..?

ఖుషి సినిమా డైరెక్టర్ ప్రేమ కథ తెలుసా..?
Latest News

విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి మూవీ ఈరోజు రిలీజ్ . భారీ అంచనాల మధ్య ఖుషి మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ పై విజయ్ దేవరకొండ అభిమానులు చాలా ఆశలు బాగా పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ మరియు సమంత ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ని నిజం చేస్తారని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమా కి శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలని పంచుకున్నారు.

ఖుషి సినిమా డైరెక్టర్ ప్రేమ కథ తెలుసా..?
Director Siva

తన పెళ్లి జరగడానికి కారణం ఒక సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. మాది లవ్ మ్యారేజ్ కాదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ లేట్ అవుతోంది అని ఆయన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నప్పుడు ఎక్కడ వంకలు పెడతారని వాళ్లే ఓకే చెప్పేసారంట . మూడు రోజులకి పెళ్లి చూపులని అన్నారంట . నిన్ను కోరి సినిమా అంటే తనకి చాలా ఇష్టం దాంతో ప్రేమలో పడిపోయింది అని మా మధ్య ప్రేమ బాగా పెరిగిందని అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా నిన్ను కోరి మూవీ కి దర్శకత్వం వహించడంతో ఆమెకి నేను నచ్చానని శివ చెప్పారు.