Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో ప్రజాస్వామ్యం మాటేమో గానీ వారసత్వం బాగానే వర్ధిల్లుతోంది. బీహార్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్ 10 వ తరగతి తప్పాడని కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆయన మంత్రి మాత్రమే కాదు ఏకంగా డాక్టర్ తేజ్ ప్రతాప్ యాదవ్ అయిపోయాడు. ఇక రోగుల పరిస్థితి ఏంటా అని కంగారు పడకండి. తేజ్ ప్రతాప్ యాదవ్ జస్ట్ డాక్టరేట్ డాక్టర్ మాత్రమే. ఆయనకి బీహార్ లోని తక్షశిల విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించి తన గొప్పదనాన్ని తానే తగ్గించుకుంది.
మరిన్ని వార్తలు