Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జై లవకుశ సినిమాలో జై క్యారెక్టర్ తో వెన్నులో దడ పుట్టించేలా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు లవ్ కుమార్ గా బయటికి వచ్చాడు. వెరీ కూల్ గా కనిపించాడు. లవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైట్ షర్టు లో నీట్ గా టక్ చేసుకుని ఇంతకు ముందెన్నడూ లేనంత కూల్ గా కనిపించాడు. జై లాంటి అరాచక పాత్ర ని ఇంత కూల్ గై ఎలా డీకొడతాడో చూడాలి.
మరిన్ని వార్తలు: