Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత నూతన రాష్ట్రపతిగా రామ్ నాధ్ కోవిద్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కోవిద్ ప్రసంగంలోని బులెట్ పాయింట్స్ ఇవే…
- కోవింద్‌తో ప్రమాణస్వీకారం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్
- ప్రమాణస్వీకారానికి హాజరైన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ తొలి ప్రసంగం
- గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నా
- నేను ఓ చిన్న గ్రామంలో మట్టి ఇంట్లో పుట్టాను
- దేశ ప్రజలు నామీద ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటాను
- రాష్ట్రపతి గౌరవాన్ని నిలిపిన మహనీయుల అడుగుజాడల్లో నడుస్తాను
- నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాను
- సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం భారత్ సొంతం
- వేలాది మంది పోరాటయోధుల ఫలితంతో స్వాతంత్ర్యం వచ్చింది
- సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యాలను చేరుకోవాలి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
మరిన్ని వార్తలు