భారతదేశ చరిత్రలో ఇలాంటి పార్టీ మరొకటి లేదు !

sajjala-ramakrishna-reddy-praises-on-ysrcp-party-and-jagan

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీ కార్యలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మెయిన్ పాయింట్స్ 

  •  మైనారిటీల జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి అని జగన్ యోచిస్తున్నారు
  •  మైనారిటీలకు Ysr చేసిన మేలు ఎవరూ మరువలేరు
  •  చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం
  •  బీసీలు, sc లు, మైనారిటీలు, మహిళలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి
  •  చంద్రబాబు మాయోపాయాలు ధీటుగా ఎదుర్కోవాలి
  •  ysr కోట్లాదిమంది హృదయాల్లో ఇప్పటికి గుడి కట్టుకున్నారు అంటే అందరికి అభివృద్ధి ఫలాలు అందేలా చూశారు
  •  చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు మన mla లను కన్నా
    జగన్ చేస్తున్న పోరాటాలు పార్టీని నిలబెట్టాయి
  •  భారతదేశ చరిత్రలో ఇలాంటి పోరాటాలు చేసిన పార్టీ మరొకటి లేదు, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడడం మాములు విషయం కాదు
  •  చంద్రబాబు పాలనలో రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కిపోయి, పాలన స్తంభించింది
  •  చంద్రబాబు చరిత్ర అంతా వంచన, మోసం, దగా
  •  జగన్ వ్యవహారశైలి ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలన్న తపన