Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Saturday, December 6, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
  • Latest News
  • Cinema

‘షకీలా’లో షకీలా గురించి అసలు విషయాలు…!

November 1, 2018, 6:21 pm
WhatsApp
Facebook
Twitter
    Shakeela-Biopic-Makers-Laun

    సౌత్‌ ఇండియా పోర్న్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న షకీలా 90వ దశకంలో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. స్టార్‌ హీరోల సినిమాలకు సైతం ఈమె సవాల్‌ విసిరింది. కేవలం తన ఇమేజ్‌ తో అద్బుతమైన వసూళ్లను రాబట్టి సౌత్‌ స్టార్‌, సూపర్‌ స్టార్‌ అంటూ అప్పట్లోనే అనిపించుకున్న షకీలా ఆ తర్వాత కాలంలో పెద్దగా సినిమాల్లో ఛాన్స్‌ లు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు లోనైంది. అడపా దడపా చిత్రాలు చేసుకుంటూ కెరీర్‌ను సాగిస్తూ వస్తున్న షకీలా జీవితం గురించి అసలు విషయాలను చెప్పేందుకు సిద్దం అవుతున్నట్లుగా షకీలా బయోపిక్‌ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ అంటున్నాడు. షకీలా గురించి ప్రేక్షకులకు కేవలం 25 శాతం మాత్రమే తెలుసు. ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికి తమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.

    shakila-biopic

    ‘షకీలా’ బయోపిక్‌ చిత్రంలో షకీలాగా రీచా చద్దా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో చాలా కొత్త తరహాలో సినిమాకు సంబంధించిన స్క్రీన్‌ప్లేను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. షకీలా హీరోయిన్‌గా అప్పట్లో నటించి సూపర్‌ హిట్‌ అయిన సినిమాల చిత్రీకరణ సీన్స్‌ను ఈ చిత్రం కోసం చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

    shakila-movies

    షకీలా నెల్లూరు జిల్లాలో పుట్టి సినిమాల్లోకి వెళ్లిన తీరు, ఆ తర్వాత సినిమాల్లో ఆమె బి గ్రేడ్‌ నటిగా మారిపోవడం వంటి విశేషాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రస్తుతం షకీలా పరిస్థితి ఏంటీ, ఆమె ఎలా జీవిస్తోంది, ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణం ఏంటీ అనే విషయాలను కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మలయాళంలో ఈ చిత్రం విడుదలకు అనుమతించవద్దని సినీ వర్గాల వారు అంటున్నారు.

    shakila-biopic-movies

    • TAGS
    • Shakeela
    • Shakeela Biopic
    • Shakeela Biopic Makers Launch Logo
    • Shakeela movies
    Previous articleఅమర్ అక్బర్ ఆంథోనీ అప్డేట్: ఇలియానా బర్త్ డే పోస్టర్…!
    Next article‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం వినాయక్‌…!
    Vamsi Krishna

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Shakeela Biopic First Look

    షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ – ఘాటుగానే ఉంది

    Mohanlal Mammootty Against Shakeela Mlayalam Film

    ‘షకీలా’లో సూపర్‌ స్టార్‌ను టార్గెట్‌…!

    Mohanlal Mammootty Against Shakeela Mlayalam Film

    షకీలా బయోపిక్‌ వారిని రోడ్డుకు ఈడ్చనుందట!

    Recent Posts

    • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
    • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
    • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
    • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
    • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
    • Privacy Policy
    • Disclaimer
    • Contact Us
    © All Rights Reserved Telugu Bullet