తెలుగమ్మాయిలు పక్కలోకి మాత్రమే అని శేఖర్‌ కమ్ముల అభిప్రాయం

Sri Reddy Sensational Comments on Sekhar Kammula

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని రోజులుగా వెబ్‌ మీడియా, సోషల్‌ మీడియా మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాలో శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్‌ పెద్దలను సైతం భయపెడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అడుగడుగున కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని, ముఖ్యంగా స్టార్‌ దర్శకులు సైతం హీరోయిన్స్‌ను వాడేసుకోవాలని చూస్తూ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఎన్నో కష్టాలు పడ్డాను అని, ఎంతో మంది తనను కోరుకున్నారు అంటూ సంచలనం సృష్టించింది. తాజాగా ఈమె శేఖర్‌ కమ్ముల గురించి చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. తెలుగు అమ్మాయిు కేవలం పక్కలోకి మాత్రమే పనికి వస్తారని, హీరోయిన్స్‌గా పనికి రారు అనేది శేఖర్‌ కమ్ముల అభిప్రాయం అంటూ శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి… పెద్ద డైరెక్టర్ అని పోజు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్… అంటూ పోస్ట్‌ చేసింది. తెలుగులో ఒక స్టార్‌ డైరెక్టర్‌గా, విభిన్న చిత్రాల దర్శకుడిగా, సింపుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ములను శ్రీరెడ్డి అంతేటి మాటలతో విమర్శించిన నేపథ్యంలో ఆయన పరువు బజారున పడ్డట్లయ్యింది. నిజంగానే శేఖర్‌ కమ్ముల ఇలాంటి వాడా అంటూ సినీ వర్గాల వారు కూడా అనుమానంగా ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లు పెంచుకున్న శేఖర్‌ కమ్ముల క్రేజ్‌ ఢమాల్‌ అంటూ పడిపోయింది.