Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం తమిళ సినిమా పరిశ్రమను సుచిలీక్స్ వ్యవహారం ఏ రేంజ్లో కుదిపేసిందో తెల్సిందే. స్టార్ హీరోలు సైతం సుచిలీక్స్కు భయపడి పోయారు. సుచిలీక్స్లో తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడ్డ సందర్బం ఉంది. అలాంటి సందర్బం ఇప్పుడు టాలీవుడ్లో నెలకొంది. గత వారం రోజులుగా శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. పలువురు స్టార్స్‌ను టార్గెట్‌గా చేసి ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు నిజమే అన్నట్లుగా ఆమె కొన్ని సాక్ష్యాధారాలు కూడా చూపుతుంది. ఈ సమయంలోనే ఆమె కొన్ని వీడియోలను కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
సుచిలీక్స్ నుండి ఎలా అయితే హాట్ వీడియోలు మరియు న్యూడ్ వీడియోలు వచ్చాయో ఇప్పుడు శ్రీరెడ్డి నుండి కూడా అలాంటి వీడియోలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీరెడ్డి కాకున్నా ఆమె పేరుతో అలాంటి వీడియోలను ఎవరైనా విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాను స్టార్స్‌పై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా కొందరు స్టార్స్ ఆమె విడుదల చేస్తాను అంటూ చెప్పిన వీడియోలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో పలు అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. అందులో న్యూడ్ వీడియోలు, హాట్ వీడియోలు కొన్ని కనిపిస్తూనే ఉన్నాయి.