సెక్స్ పార్ట్ నర్ లు ….ఒక్కరు కాదు…అంతకు మించి

survey says many looking for multiple sex partners

సమాజం పుట్టి వేల సంవత్సరాలు కావస్తోంది. మనుషులున్నదే రెండు రకాలు. ఆడ- మగ. వారి మధ్య సంబంధం ఎంత కాలమని ఒకేలా సాగుతుంది? కాస్త బోరుకొట్టినప్పుడల్లా మనుషులు కొత్త రకంగా ఆలోచించడం వాటిని జీవన విధానంలో అప్లై చేయడం ఎన్నడో చేసేసారు. ఎంత తనువు మంచైనా దాన్ని నడిపే మనసు చిలిపిదే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనసు కోతే. ఆ కోతి అనేక రకాలైన ఆలోచనలు చేస్తుంది. చేస్తూనే వుంటుంది. అందులో భాగమే ఇదంతా.

multiple sex partners

అయితే ఇప్పుడు ఒక సర్వే చెప్పిన నిజాలు మాత్రం దిమ్మతిరిగేలా ఉన్నాయి. దాని ప్రకారం ఎక్కువ మంది శృంగార భాగస్వాముల విషయంలో అమెరికన్లు ముందున్నారు. అక్కడ ప్రతి పురుషుడు సగటున 19 మందితో సెక్స్ అనుభవం పొందుతున్నాడు. అదే బ్రిటన్ ఆస్ట్రేలియా విషయాలకు వస్తే వారు ఒక ఇద్దరు తక్కువగా అంటే 17 మందితో సరిపెట్టుకుంటున్నారు. మొత్తంగా జీవితంలో పెళ్లి చేసుకొని సెటిలయ్యేందుకు సెక్సువల్ పార్టనర్స్, ఉద్యోగాలు, ఇళ్లు, ఉంటున్న ఊరును మార్చేందుకు యువకుల్లో నూటికి తొంభైతొమ్మిది శాతం యువకులు సిద్ధంగా ఉన్నారని.. వారు ఎప్పుడూ మార్పును కోరుకుంటున్నారని సదరు సర్వే తేల్చింది.

sex partners