ట్రెండ్ అవుతోన్న యష్ “టాక్సిక్”…కారణం ఏంటో తెలుసా …. !

Trending Yash "Toxic"... Do you know the reason .... !
Trending Yash "Toxic"... Do you know the reason .... !

కన్నడ స్టార్ హీరో యష్ చివరిసారిగా కేజీఎఫ్: చాప్టర్ 2 లో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ లో హిట్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజై దాదాపు రెండున్నర ఏళ్ల అవుతుంది. ఈ మూవీ తర్వాత టాక్సిక్ మూవీ ని ప్రకటించిన సంగతి అందరికీ అందరికి తెలిసిందే. ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

#Toxicthemovie అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ కావడానికి ఒక కారణం ఉన్నది . బెల్టాంగడి సూర్య సదా శివ రుద్ర టెంపుల్ ని నేడు యష్ మరియు రాధిక ల సందర్శించారు. అయితే ఆగస్టు 8 వ తేదీన టాక్సిక్ మూవీ ప్రారంభం ని పురస్కరించుకొని సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ పట్ల ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.