ఐపీఎల్ వేలంలో యువరాజ్

ఐపీఎల్ వేలంలో యువరాజ్

మూడేళ్ల క్రితం రికార్డులు నెలకొల్పిన భారత మాజీ ఆల్‌‌‌ రౌండర్ యువరాజ్ సింగ్ పోయిన సీజన్లో ఒక ఫ్రాంఛైజీ కోటి రూపాయలతో తీసుకుంది.ఇపుడు మళ్లీ వేలంలోకి వచ్చేశాడు. కోటి రూపాయలతో  తీస్కున్న ముంబయి ఇండియన్స్ కోటి రూపాయలతో మళ్లీ తాజాగా వేలంలోకి తీసకోలేదు. ఇపుడు వచ్చే ఐపీఎల్‌ లీగ్ లో అత్యధిక ధరకి అమ్ముడు పోయి రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2019 సీజన్ వేలంలో కోటి రూపాయలతో వేలంలోకి వచ్చిన యువీని కొనుగోలు చేసేందుకు ముందు ఏ ఫ్రాంఛైజీ అంతగా చొరవ చూపలేదు.

మూడేళ్ళ కింద 2016లో యువీ కోసం టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడగా ఏకంగా 16 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ వేలంలో అంత ధరకి ఏ క్రికెటర్‌ చేరలేదు. డిసెంబరు 19న ఐపీఎల్ 2020 సీజన్‌ కోల్‌కతా వేదికగా జరగనుంది.

ముంబయి ఇండియన్స్ వేలంలోకి యువరాజ్ సింగ్తో పాటు ఎవిన్ లావిస్, ఆడమ్ మిల్నే, బెరండ్రాఫ్, బెన్ కటింగ్, బరిందర్ శరణ్, రాసిఖ్ సలాం, పంకజ్ జైశ్వాల్, అల్జారీ జోసఫ్, హెండ్రిక్స్ కూడా ఈ లీగ్ లో తీస్కోవడం లేదు. అత్యధిక ధరకి అమ్ముడుపోయి మూడేళ్ల క్రితం రికార్డులు నెలకొల్పిన యువరాజ్ మళ్లీ వేలంలోకి వచ్చేశాడు.