అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 అనే మల్టి స్టారర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించారు. వీళ్ళకు జోడిగా తమన్నా,మేహ్రిన్ కథానాయకులుగా నటించారు. ఈ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంనుంది విడుదలైన టిజర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. అనిల్ ఈ చిత్రాని కామెడీ ప్రధానంగా రూపొందించాడు. ఇకా కామెడీ విషయంలో వరుణ్ తేజ్ ను డామినేట్ చేస్తూ వెంకటేష్ నాటించాడంట. కామెడీ విషయంలో వెంకి కి కొట్టిన పిండి కాబట్టి వరుణ్ తేజ్ బ్యాక్ గ్రౌండ్ కె పరిమితం అయినట్లు సమాచారం. ఏ మాత్రం కామెడీ టచ్ లేని వరుణ్ తేజ్ ని, వెంకటేష్ సరసన పెట్టడం అనేది సాహసంని చెప్పుకోవాలి.
వెంకటేష్ తో నటిస్తే తన స్టామిన తన రేంజ్ ను అందుకోవాలని ఏ హీరోకైనా కండిషన్ పెడుతాడు. ఇకా సినిమా సెకండ్ ఆఫ్ లోకూడా అనిల్ భాగా సెంటిమెంట్ ను పెట్టాడంట. సెంటిమెంట్ ను పండించడంలో దిట్ట తనదైనా ఎమోషన్స్ తో జనాలను యిట్టె కట్టి పడేస్తాడు. వరుణ్ తేజ్ సెంటిమెంట్ విషయంలో పర్వాలేదు అనిపించినా కామెడీ విషయంలో మాత్రం వెంకి డామినేట్ చేశాడంట. వరుణ్ తేజ్ కు ఇకా ఉన్నది ఒక్కటే, సాంగ్స్ ను మాత్రం ఇద్దరికీ చేరిసమానంగా పంచడంలో అనిల్ సక్సెస్ ను సాదించాడు. ఏమాత్రం అనుభవం లేని వరుణ్ ని వెంకటేష్ పక్కన హీరోగా పెట్టడం అంటే సాహాసంని చెప్పాలి. అంతరిక్షం సినిమాలో వెనకబడిన వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాతో ఆకట్టుకుంటే పర్వాలేదు లేకపోతే మాత్రం వరుణ్ కి మాత్రం కష్టమే. ఈ చిత్రాని దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుంది.