బీసీ ల సభలో జగన్ కామెంట్స్… బులెట్ పాయింట్స్

Ys jagan comments on Chandrababu about Kapu Reservation

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

👉🏽పార్టీలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు అన్ని జిల్లాల్లో పర్యటించాలి. బీసీ ఎదోర్కుంటున్న సమస్యలపై పోరాటాలు చెయ్యాలి.

👉🏽బీసీలకు న్యాయం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేసాడు.

👉🏽అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ వైసీపీ చేస్తుంది.

👉🏽చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలా పవర్ ఏంటో చూపించాలి.

👉🏽రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీసీలు అందరూ ప్రభుత్వ మోసానికి వ్యతిరేకంగా పోరాడాలి.

👉🏽మన పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు చేయబోయే యాత్రలో పాల్గొంటారు.

👉🏽పది వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాను అన్నాడు.

👉🏽మూడు బడ్జెట్లు బీసీలకు 4000 కోట్లు మాత్రమే విడుదల చేసారు.

👉🏽ఓటు బ్యాంకు గా మాత్రమే బీసీలను చూస్తున్నారు.

👉🏽బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు పంచితే సరిపోదు.

👉🏽వైస్ సీఎంగా ఉన్నపుడు బీసీలకు న్యాయం చేశాడు.

👉🏽బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిన ఘనత వైస్,ది.

👉🏽బీసీలకు న్యాయం జరగాలి అన్న వస్తున్నాడు అని చెప్పండి. బీసీలకు అందరికి 13లక్షల ఇల్లు ఇచ్చిన ఘనత వైస్ ది.

👉🏽ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికి ఉచితంగా వర్తింపజేయాలని చెప్పిన వ్యక్తి వైస్.

👉🏽వెనక బడిన బీసీలను sc జాబితాలోకి తీసుకుంటాను అని చెప్పి మోసం చేశారు.

👉🏽బీసీలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి.

👉🏽ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన నాయకులను చొక్కా పట్టుకుని అడిగే రోజులు రావాలి.

👉🏽రాష్ట్రంలో బీసీలా సత్తా చూపిస్తాం. బీసీ గర్జన జరుపుతాం.

👉🏽మేము అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ చేస్తాం.