అకీరాకు హీరో అవ్వాలని లేదు..?

Akiranandan
Akiranandan

పవన్‌ కల్యాణ్‌ – రేణూదేశాయ్‌ల తనయుడు అకీరానందన్‌ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అకిరానందన్ దిగిన ఫొటో ను దర్శకుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో షేర్ చేయడమ్ దీనికి కారణం. నా మనవడు కార్తికేయ.   అకిరా నందన్‌ అమెరికాలోని ఫిలిమ్స్ స్కూల్లో చేశారు.

అని ఆయన ఎక్స్ లో తెలిపిన కొద్దిసేపట్లో అక్కిరాను వెండి ధర అబ్బాయి చూడబోతున్నాం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేశారు.. దీన్ని రేణూదేశాయ్‌ ఖండించారు. మా అబ్బాయి అకీరాకు ఇప్పటివరకూ నటనపై ఆసక్తి లేదన్నారు. తను హీరో అవ్వాలని అనుకోవడం లేదని చెప్పారు.

అలాంటిదేమైనా ఉంటే అలాంటిదే ఏమైనా ఉంటే నేన్ స్వయంగా మీతో (అభిమానులు) చెప్తాను అని రేణూదేశాయ్‌ తెలిపారు. ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే ఇలాంటి ఊహకణాలు చేయడం ఆపేయాలని రేణు దేశాయ్ మంగళవారం ఇంస్టాగ్రామ్ లో అభిమానులకు సూచించారు, ఫోటోలు రాఘవేంద్రరావు తొలగించారు.