అర‌వింద స‌మేత – అన‌గ‌న‌గా సాంగ్ ప్రొమో(వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. తాజా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా ఈ నెల 11న ఈ మూవీ విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా అన‌గ‌న‌గా సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్ర్తి సాహిత్యం అందించారు. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. తాజాగా విడుద‌లైన ఈ సాంగ్ ప్రొమో మీద మీరు కూడా ఒక లుక్ వెయ్యండి మరి