Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
అన్నిపంటలకు మద్దతు ధర 1.5 శాతం పెంపు
-
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ
-
సేంద్రీయ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం
-
పశుసంవర్ధక, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి రూ. 10వేలకోట్లు
-
2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75వేలకోట్ల రుణాలు
-
వ్యవసాయ రుణాలకు రూ. 11లక్షల కోట్లు
-
ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు
-
వెదురుపరిశ్రమకు రాయితీలు
-
దేశంలో పేదలకు స్వచ్ఛభారత్ అభియాన్ పథకం ఏంతో ప్రయోజనకరం
-
వచ్చేఏడాదిలో రెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం
-
జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు
-
8కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు
-
2022నాటికి దేశంలో ప్రతి పౌరుడికి సొంతిల్లు
-
నీటివసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు
-
ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు
-
విద్యావ్యవస్థలో ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి
-
విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమం
-
నాణ్యమైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించే ఏర్పాటు
-
గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు
-
ప్రజలందరి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం
-
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంక్షేమ పథకానికి శ్రీకారం
-
ప్రతి ఒక్కరికి రూ. 330 ప్రీమియంతో రూ. 5లక్షల బీమా
-
పదికోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ. 5లక్షల మేర ఉచిత వైద్యం
-
50కోట్ల మంది జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ది
-
ప్రతి పౌరునికి సమీపంలో వెల్ నెస్ సెంటర్
-
వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 1200 కోట్లు
-
టీబీ నివారణకు మరో కార్యక్రమం
-
టీవీ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహారం కోసం నెలకు రూ. 500
-
రూ. 600కోట్ల తో నిధి ఏర్పాటు
-
ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల, ఆస్పత్రి