తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకీ విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే.. ఆ రాష్ట్రంలో వీవీఐపీల్లో టెన్షన్ పుట్టిస్తోంది కరోనా. ముఖ్యంగా ఈరోజు తమిళనాడులో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి దామోదరన్ కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.