‘విశ్వంభర’ ఎంట్రీ సీన్ తెలుసా …!

Do you know the entry scene of 'Vishwambhara'...!
Do you know the entry scene of 'Vishwambhara'...!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది . ఐతే, ఈ మూవీ ఎంట్రీ సీన్ పై ఒక రూమర్ వినిపిస్తోంది. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సోషియో ఫాంటసీ మూవీ ఓపెనింగ్ సీన్ ఒక దివిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుందని..మెగాస్టార్ చిరంజీవి వెరీ పవర్ ఫుల్ మ్యాన్ గా ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తుంది .

Do you know the entry scene of 'Vishwambhara'...!
Do you know the entry scene of ‘Vishwambhara’…!

అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ లోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ ఈ సోషియో ఫాంటసీ మూవీ లో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీ లో మెగాస్టార్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర మూవీ కు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.