అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి

former mla passes away

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏ కృష్ణ్ణమూర్తి (70) అనారోగ్యంతో మృతిచెందారు. కృష్ణమూర్తి 1985లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరు నెలలు గా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణమూర్తి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచా రు. కృష్ణమూర్తి మరణవార్త తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. పార్థివదేహానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. కామారెడ్డిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.