జగన్ మీద గంటా ఫైర్… బులెట్ పాయింట్స్

Ganta Srinivasa Rao Comments on Ys Jagan Praja Sankalpa Yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జ‌గ‌న్ చాలెంజ్ చేయాల్సింది సీఎంని కాదు ప్యార‌డైజ్ పేప‌ర్స్ ని, సీబీఐ, ఈడీని

భార‌త‌దేశంలో ఎక్క‌డ అవినీతి జ‌రిగినా జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావ‌న

జ‌గ‌న్ ది బ్రేకింగ్ పాద‌యాత్ర‌

ఇంత‌వ‌ర‌కు చ‌రిత్ర‌లో ఎక్క‌డా బ్రేకులు తీసుకొంటూ పాద‌యాత్ర‌లు జ‌ర‌గ‌లేదు

కానీ కోర్టుకు వెళ్లేందుకు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేకులు

ఇదో కొత్త చ‌రిత్ర

స‌మ‌ర్థ‌వంత‌మైన‌, ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న‌ను అందిస్తున్న బాబు

సీఎం కుర్చీ కోసం జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు

గతంలోనూ ఇలాంటి దారుణ‌మైన‌ ఆరోప‌ణ‌లే

నంద్యాల ఎన్నిక‌ల్లో సీఎంని ఉరి తీయాలి, చంపాలి అని అంటుంటే ప్ర‌జ‌లు జ‌గ‌న్ తీరుకు విస్తుపోతున్నారు.

కేసుల్లో క‌న్ విక్ట్ అయితే అలాంటి నేత‌ల‌ను అన‌ర్హ‌త వేటు వేసేందుకు ఈసీ, సుప్రీం కోర్టు ఆలోచిస్తున్న విష‌యం తెలిసిందే

2019 త‌ర్వాత వైసీపీ ఉంటుందో ఉండ‌దో… 2024 త‌ర్వాత‌ ఆయ‌న‌కు పోటీచేసే అర్హ‌త వుంటుందో వుండ‌దో

చెప్ప‌టానికి విష‌యం లేక‌నే అసెంబ్లీ బాయ‌కాట్

పాద‌యాత్ర పేరుతో బాయ‌కాట్
ఇదో చారిత్ర‌క తప్ప‌దం

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న జ‌గ‌న్

ప్ర‌జా స‌మ‌స్య‌లపై చ‌ర్చ‌కు ప‌రిష్కారానికి అసెంబ్లీ వేదిక

సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష పేరుతో ఎంతోమందిని కాంగ్రెస్ లో చేర్చుకున్న వైఎస్పార్

అప్పుడు రాజీనామా చేయ‌లేదు. డిస్ క్వాలిఫై చేయ‌లేదు

పార్టీలో ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లు ఇప్పుడే కొత్త కాదు

పార్టీలో చేరిన వారిపై అన‌ర్హ‌త అంశంపై స్పీక‌ర్ దే నిర్ణ‌యం

ప్ర‌జ‌ల దృష్టి మ‌ల్లించ‌డం కోసమే సీఎంపై ఆరోప‌ణ‌లు