గుడ్ న్యూస్ : ఓటీటీలో కి వచ్చేసిన కాజల్ “సత్యభామ”…..!

Good news: Kajal's
Good news: Kajal's "Satyabhama" in OTT....!

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో తన కెరీర్ బెంచ్ మార్క్ మూవీ 60వ సినిమా దర్శకుడు సుమన్ చిక్కాల కాంబినేషన్లో చేసిన లేటెస్ట్ మూవీ నే “సత్యభామ”. మరి సాలిడ్ పోలీస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఇటీవలే విడుదలకి వచ్చింది. అయితే ఈ మూవీ థియేటర్లు లో అనుకున్న రేంజ్ విజయాన్ని సాధించలేదు.

Good news: Kajal's "Satyabhama" in OTT....!
Good news: Kajal’s “Satyabhama” in OTT….!

కానీ ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లో అయితే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ ని ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ మూవీ అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూద్దాం అనుకునేవారు అయితే ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క నిర్మాణం వహించారు.