Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
గ్రామీణ పారిశుధ్య పథకానికి రూ. 16, 713 కోట్లు
-
ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
-
సౌభాగ్య పథకానికి రూ. 16వేలకోట్లు
-
చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత సదుపాయం
-
చిన్న సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ. 3,790 కోట్లు
-
వస్త్ర పరిశ్రమకు రూ. 7000 కోట్లు
-
ముద్ర యోజనకు రూ. 3లక్షల కోట్లు
-
ముద్ర యోజన కింద చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే యోజన. రుణాల్లో 75శాతం మహిళలకు కేటాయింపు
-
వచ్చే మూడేళ్లలో కొత్త ఉద్యోగులకు 12శాతం ఈపీఎఫ్ వడ్డీ
-
దళిత సంక్షేమానికి రూ. 56వేల కోట్లు, ఆదివాసీల సంక్షేమానికి రూ. 32, 508కోట్లు
-
ముంబైలో రూ. 40వేలకోట్లతో 160కి.మీ డబ్లింగ్
-
వాణిజ్య రంగంలో మరో ఆధార్
-
భద్రతాదళాల ఆధునికీకరణకు కట్టుబడి ఉన్నాం
-
రైల్వేలకు 1.48లక్షల కోట్లు
-
36వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు పునరుద్ధరణ
-
రైల్వేల్లో 18వేల కి.మీ డబ్లింగ్. రైలు పట్టాల నిర్వహణకు పెద్ద పీట. కాపలాదారులు లేని 4వేలకు పైగా గేట్లు తొలగింపు
-
అన్ని రైల్వేజోన్లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యం
-
3,600 కిలోమీటర్ల మీర రైల్వే లైన్ల పునరుద్ధరణ.600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
-
ఎయిర్ పోర్టుల సామర్థ్యం ఐదురెట్లు పెంచుతాం
-
సామాన్యుడికి అందుబాటులో ఉండేలా విమానయాన రంగం విస్తరణ
-
56 విమానాశ్రయాలకు కనెక్టివీటీ సౌకర్యం
-
900 కొత్త విమానాలు కొనుగోలు, వందకోట్ల ప్రయాణానికి వీలుగావిస్తరణ.
-
జీవన ప్రమాణాల పెరుగుదలకు పైలెట్ ప్రాజెక్ట్ కింద 115 జిల్లాలు ఎంపిక
-
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ జీతాల పెంపు
-
రాష్ట్రపతి గౌరవవేతనం రూ. 5లక్షలు, ఉపరాష్ట్రపతి గౌరవవేతనం రూ. 4లక్షలు. గవర్నర్ గౌరవవేతనం రూ. 3.5లక్షలు
-
ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాల్లో మార్పు