అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రం ఓ సాంగ్ మినహా షూటింగ్ పూర్తియింది. ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ అండ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరక్టర్ కెవి గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 118 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి కావచింది. ఈ చిత్రాని జనవరి 25న విడుదల చేస్తాంని చిత్ర బృందం ప్రకటించింది. అఖిల్ mr మజ్ను చిత్రం కూడా అదే రోజు విడుదలవుతుంది. కావున ఈ రెండు చిత్రాలకు భారీగా పోటి ఉండే ఉన్నది కావునా, అఖిల్ కోసం నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమాను వాయిదా వెస్తున్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే అఖిల్ కు కూడా ఇప్పటివరకు సారైనా హిట్ట్ పడలేదు. కళ్యాణ్ రామ్ కూడా ఈ మద్య హిట్ట్ లేక సతమత మవ్వుతున్నాడు. ఇద్దరం భరిలో ఉంటె సినిమా నిర్మాతలు నష్టపోతారు అని తెలిసి కళ్యాణ్ రామ్ 118 ఫిబ్రవరిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇకా అఖిల్ mr మజ్నుకు కళ్యాణ్ రామ్ 118 భాధ తప్పిన జనవరి 25 న క్రిష్ రూపంలో ఎన్టీఆర్ మహానాయకుడు గట్టి పోటి ఎదురుకానున్నది. మహానాయకుడు హిస్టారికల్ మూవీ, mr మజ్ను లవ్ అండ్ రొమాంటిక్ మూవీ గా రూపొందుతుంది కావునా యూత్ ఎక్కువగా అఖిల్ mr మజ్ను సినిమాకు భారీ ఒప్పెనింగ్స్ రావడం ఖాయం అనిపిస్తుంది ఒకవేళ సినిమా మొదటి రోజు టాక్ కొంచెం అటు-ఇటు గా ఉన్న ఎన్టీఆర్ మహానాయకుడు కు తిరుగు లేదు.