పేట ను రజినీ ఎందుకు ఒప్పుకున్నాడంటే…!

Karthik Subbaraj Next Movie With Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ మద్య వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ చిత్రంలో కూడా రజినీకాంత్ కంటే అక్షయ్ కుమార్ కె ఎక్కువ పేరు వచ్చింది. వరస ప్లాప్స్ తో ఉన్న రజినీకాంత్ కు కథ చెప్పి ఒప్పించడం మాములు విషయం కాదు. అలాంటి రజినీకాంత్ కు ఓ యువ డైరక్టర్ తన చిన్న స్టోరి లైన్ తో బుట్టలో పడేశాడు. అతను మరెవరో కాదు, పిజ్జా, జిగార్తండ వంటి సూపర్ హిట్ట్ చిత్రాలను తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. రజినీకాంత్ ను కలిసి ఓ స్టొరీ లైన్ వినిపించాడు. అలైన్ కొంచెం బాష సినిమా మాదిరిగానే ఉండటంతో రజినీ ఒకే చెప్పాడు. ఎప్పుడు పాత డైరక్టర్స్ ను నమ్మే రజినీ కుర్ర హీరోలకు ఛాన్స్ లు ఇవ్వడమే. కార్తీక్ పేట సినిమాకు ముఖ్య కారణం. రజినీకాంత్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో కుడి ఉంటుంది.

ఏమాత్రం సినిమా తేడా కొట్టిన నిర్మాతకు చాలా వరకు లాస్ వస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ బాష లాంటి స్టోరీ లైన్ లో సూపర్ స్టార్ ను లైన్ లో పెట్టాడు. బాష చిత్రంలో రజినీకాంత్ పేరు బాష…. అతని ఫ్రెండ్ చరణ్ రాజ్ ముస్లిం అతని పేరు బాష… అతని సినిమాలో చంపేసిన తరువాత అతనిపెరును రజినీకాంత్ బాషగా పెట్టుకుంటాడు. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే..అతని ఫ్రెండ్ ను చంపేసిన అందరిని రజినీకాంత్ చంపుతాడు. అదే పాయింట్ గా తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ పేట కథను నడిపించాడు. పేటలో రజినీకాంత్ ఫ్రెండ్ ముస్లిం… అతని స్నేహితుడిని శత్రువులు చంపేస్తారు. వాళ్ల గురుంచి తెలుసుకోవడానికి అజ్ఞాతావాసంలో గడుపుతాడు. అది ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ లో తన స్నేహితుడిని చంపినా అందరిని చంపేస్తాడు. ఇది సెకండ్ ఆఫ్ కాకపోతే ఇక్కడ పేర్లు మాత్రమే మార్చాడు. రజినీకాంత్ మ్యానరిజం, స్టైల్స్ తో అండ్ డైలాగ్ తో మాత్రమే సినిమాను నేట్టకొచ్చాడు అంతే తప్ప పేట సినిమాలో పెద్దగా ఏమిలేదు.