ఆ లేఖకు, కవితకు సంబంధం లేదు

TS Politics: Why was TS changed to TG...?
TS Politics: Why was TS changed to TG...?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌ కు రాసిన లేఖ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్‌రావు లిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదని అన్నారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని, ఆర్టిఫీషియల్ (Artificial) లేఖను కూడా సరిగా రాయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)తో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.