త్రిషకు స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్.!

Megastar sent a special gift to Trisha.
Megastar sent a special gift to Trisha.

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా చేస్తున్న భారీ మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ తో మళ్లీ ఎన్నో ఏళ్ళు తర్వాత చిరు మరియు త్రిష లు స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా ఫ్యాన్స్ లో మరింత స్పెషల్ గా మారింది. అయితే ఇపుడు చిరు మరియు త్రిష లు షూట్ లో చాలా బిజీగా కూడా ఉన్నారు.

Megastar sent a special gift to Trisha.
Megastar sent a special gift to Trisha.

అయితే ఈ గ్యాప్ లో చిరు త్రిష కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను పంపడం త్రిష షేర్ చేసుకుంది. తనకి చిరు ఒక టెంపరేచర్ కంట్రోల్డ్ ఫాన్సీ మగ్ ని పంపారని దీన్ని పంపినందుకు గాను చిరు కి థాంక్స్ చెప్తూ త్రిష ఆనందం వ్యక్తం చేసి తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి షేర్ చేసుకుంది. ఇక ఈ మూవీ కి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా దీనిని తాను భారీ ఫాంటసీ విజువల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.