ప్రభాస్ ఇల్లును సీజ్ చేసిన టీ ప్రభుత్వం…!

Prabhas Radha Krishna Movie Title JAAN

బాహుబలి చిత్రం హీరో అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కు సరికొత్త చిక్కు ఒక్కటి వచ్చి పడింది, శేర్లింగంపల్లి లో ప్రభాస్ కు 84.30ఎకరాల గెస్ట్ హౌస్ ఉన్నది. సర్వే నెంబర్ 46లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలంగా సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. 84.30ఎకరలో 2200 గజాలో ఉన్న స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను నిర్మించారు.

జివో నెంబర్ 59 కింద రెగ్యులర్ చెయ్యాలని ప్రభాస్ ధరకాస్తు చేసుకున్నాడు. ఈ స్థలం ప్రభుత్వ స్తలం కావడంతో రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. ఇంకా దీనిపైన ప్రభాస్ స్పందన ఏంటి అనేది త్వరలోనే తెలియనున్నది. ఏది ఏమైనా ఓ స్టార్ హీరో పూర్తి వివరాలు తెలుసుకోకుండా స్థలాన్ని ఏలా కొనుగోలు చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు