బాలీవుడ్ నుండి హలీవుడ్ కు వెళ్ళిన అతి కొద్దిమందిలో ప్రియాంక చోప్రా ఒక్కరు. అక్కడే ఒక్క ప్రముఖ గాయాకున్ని మ్యారేజ్ చెసుకొన్ని అక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది ఈ బాలీవుడ్ తార. ఇప్పుడు ప్రియాంక చోప్రా తన కెరీయర్ లో బిజినెస్ తో చక్కగా ప్లాన్ చేసుకుంటుంది.తాజగా బంబుల్ అనే డేటింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టనున్నది అని సమాచారం. ఇటివలే ఈమె కోడింగ్ స్కూల్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టింది.
తనకు అడ మగ అనే బేదం లేదు అని నూతన సమాజం కోసం నా వ్యాపారాలను విస్తరింపచేయాలనెదే నా ముఖ్య ఉద్దేశం. నేను పెట్టుబడి పెడుతున్న ఈ రెండు కంపెనీలతో పని చెయ్యడం అనందంగా ఉన్నది అంటు సమాదానం ఇచ్చింది. త్వరలో భారత్ లో నా వ్యాపారాని అభివృద్ది చెస్తాన్నని చెప్పుతుంది. బంబుల్ అనే డేటింగ్ యాప్ ను ఇండియాలో ప్రవేశపెట్టన్నునట్లు సమాచారం. దీని ద్వారా స్త్రీలకు చాట్ చేసుకొన్నే అవకాశం కల్పిస్తామని చెప్పుతుంది. ఇండియాలో ఇలాంటివి ఇప్పట్లో అభివృద్ధి చెందే అవకాశం తక్కువే.