Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రతి రోజు శృంగారం లేకుంటే బతకలేను అంటూ చెప్పింది అంటూ మీడియాలో గత రెండు రోజుల్లోగా తెగ వార్తలు వస్తున్నాయి. సమంత ఆహారం, శృంగారంలో మీరు రోజు దేనిని కోరుకుంటారు అని ప్రశ్నించగా సమంత మాత్రం శృంగారంను కోరుకుంటాను అంటూ నిర్మొహమాటంగా చప్పేసింది అనేది వార్తల సారాంశం. అయితే ఆ ఇంటర్వ్యూలో జరిగిన సంభాషణ వేరు, మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు అంటూ సమంత సన్నిహితులు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సమంత ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను పూర్తిగా తప్పు అర్థం చేసుకున్నారనని, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జీవితంలో ఆహారంతో పాటు ప్రేమ ముఖ్యమని మీరు భావిస్తున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ప్రేమ లేకుండా తాను జీవించలేను అంటూ చెప్పింది. అయితే ఆ విషయాన్ని కాస్త ఘటుగా ఉండాలనే ఉద్దేశ్యంతో రొమాన్స్ అనే పదాన్ని ఆమె ఉపయోగించింది. అంతే తప్ప ఆమె సెక్స్ గురించి మాట్లాడలేదు అంటూ వారు అంటున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో సమంతపై దుమ్ముఎత్తి పోస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత త్వరలో అక్కినేని కుటుంబంకు చెందిన నాగచైతన్యను వివాహం చేసుకోబోతుంది. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సెలబ్రెటీు ఏం మాట్లాడాన్నా కూడా పది సార్లు ఆలోచించి మాట్లాడాలని అంటారు.
మరిన్ని వార్తలు
నాని ఒకేసారి రెండు ప్రాజెక్ట్లు
నా కొడుకులకు డ్రగ్స్ అలవాటు లేదు
#samantharuthprabhu #hot #photoshoot #Viral
#samantharuthprabhu #hot #photoshoot #Viral
Posted by Freelance Web Designer Guntur on Thursday, July 13, 2017