స్పైడర్ టీజర్ సూపర్బ్…మహేష్ అదుర్స్.

Posted August 9, 2017 at 11:48 

Spyder Telugu Teaser

ఎప్పటినుంచో మహేష్ అభిమానుల్ని ఊరిస్తూ వచ్చిన దర్శకుడు మురుగదాస్ ఎట్టకేలకు స్పైడర్ టీజర్ రిలీజ్ చేసాడు. ఈ టీజర్ మహేష్ అభిమానుల్ని ఉర్రుతలూగిస్తోంది. మాములుగా స్పైడర్ అన్న టైటిల్ అనుకున్న దగ్గర నుంచి మహేష్ మూవీలో టెక్నాలజీ డామినేట్ చేస్తుందేమో అన్న అభిప్రాయం చాలా మందికి కలిగింది. కానీ తాజా టీజర్ లో ఆ ఛాయలు బయటికి కనపడకుండా మురుగదాస్ జాగ్రత్త పడ్డాడు. ఓ మంచి మాస్ సినిమా తరహాలో టీజర్ రూపొందించి సూపర్బ్ అనిపించాడు. అందులో మహేష్ అదుర్స్ అనిపించాడు.


మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?

SHARE