ముసలి నక్క కి ఎమ్మెల్యే టికెట్ కావాలంట.

sri-reddy-comments-on-prudhvi-raj

కాస్టింగ్ కౌచ్ విషయంలో సినీ దిగ్గజాల్ని ఢీకొట్టడానికి ఏ మాత్రం వెనుకంజ వేయని శ్రీరెడ్డి ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా స్పీడ్ మాత్రం తగ్గించడం లేదు. ఈ మధ్య తమిళ ఇండస్ట్రీ పెద్దల మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా టాలీవుడ్ నటుడు పృథ్వి మీద విరుచుకు పడింది. పవన్ కళ్యాణ్ , లారెన్స్, శ్రీరామ్ ని వెనుకేసుకొస్తూ పృథ్వి ఇటీవల పరోక్షంగా శ్రీరెడ్డి మీద కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు ట్రాన్స్ జెండర్స్ కూడా ఇలా అనరు అని పృథ్వి చేసిన వ్యాఖ్యలతో గరం మీదున్న శ్రీరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

sri reddy responds on prudhvi raj comments

“ కామెడీ పృథ్వి …నీ గోకుడు వ్యవహారాలు హైదరాబాద్ , బంజారా హిల్స్ ,రోడ్ నెంబర్ 10 లో తెలియవా ? లేక అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకి తెలియవా ? ఎమ్మెల్యే టికెట్ కావాలంట ముసలి నక్కకి. గురువింద గింజ …లో పెట్టుకో రా “ అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీద ఫిలిం నగర్ లో పెద్ద చర్చ సాగుతోంది. శ్రీరెడ్డి ఈ స్థాయిలో మాట్లాడ్డం చూస్తుంటే ఆమె ఎంతకైనా తెగించింది అనిపిస్తుంది.

 

actor prudhvi raj about sri reddy
శ్రీరెడ్డి తో పాటు నటుడు పృథ్వి కూడా వివాదాస్పద కామెంట్స్ చేసిన చరిత్ర వుంది. ఇప్పుడు శ్రీరెడ్డి కామెంట్స్ మీద ఆయన ఏ స్థాయిలో కౌంటర్ ఇస్తారో ?. మొత్తానికి ఈ ఇద్దరి ఘాటు మాటలతో కోలీవుడ్ నుంచి మళ్లీ టాలీవుడ్ కి శ్రీరెడ్డి ఎపిసోడ్ తిరిగి వచ్చినట్టు అయ్యింది.