ఉంగరాల రాంబాబు లైవ్ అప్ డేట్స్.

ungarala Rambabu Movie Live Updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
* రాంబాబు బాల్యంతో సినిమా మొదలు అవుతుంది. పిరికి వాడైన రాంబాబుని సుభాష్ చంద్రబోస్ గురించి తాత చెప్పిన మాటలు కొంత మార్చేస్తాయి.
* ఇక పెద్దయ్యాక రాంబాబు గా సునీల్ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 లో చిరు ఎంట్రీ లా ఉంటుంది.
* సునీల్ డాన్స్ టాలెంట్ చూపించేలా ఫస్ట్ సాంగ్
* బాదం బాబా గా పోసాని కృష్ణ మురళి ఎంట్రీ
* బాదం బాబా సలహాతో భాగ్యవంతుడు అయిపోయిన రాంబాబు.దీంతో బాబా కి వీరభక్తుడిగా మారిపోతాడు.
* రాంబాబు ట్రావెల్ ఆఫీస్ లో మేనేజర్ గా చేరిన సావిత్రి
* ఆఫీస్ పని మీద ఇద్దరు కలిసి దుబాయ్ వెళతారు.అక్కడ సావిత్రిని పడగొట్టడానికి సునీల్ ప్రయత్నిస్తాడు.
* కథ అక్కడ కేరళకి మారుతుంది. సావిత్రి తండ్రి కమ్యూనిస్ట్ అయిన రంగ పాత్ర పరిచయం అవుతుంది.( ప్రకాష్ రాజ్ )
* రాంబాబు కి తన తండ్రిని ఒప్పించాలని షరతు పెట్టిన సావిత్రి.
* కేరళ వెళ్లిన రాంబాబుకి,రంగా పెట్టే పరీక్షలు
* రంగా ఇంటిలోకి చెగువేరాగా వెన్నెల కిషోర్ ఎంట్రీ
* మానవత్వం,కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం మధ్య ఏది మంచి అనే సంఘర్షణ కధకి అనుగుణంగా వస్తుంది.
* ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో మానవత్వం గొప్పదని రాంబాబు నిరూపించడం.
* రంగాని ఒప్పించి సావిత్రిని రాంబాబు పెళ్లి చేసుకోవడంతో శుభం కార్డు పడుతుంది.