విజయ్ దేవరకొండ ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ ఆదాయం పరంగా కూడా యంగ్ హీరోల అందరి కంటే ముందు ఉన్నాడు. ఈ ఏడాది ఎక్కువ ఆదాయాని సంపాదించినా హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ చేరిపోయాడు . ఫోర్బ్స్ టాప్ 100 లో కొనసాగుతున్నాడు. అంత్యంత ధనికులు ఉండే ఫోర్బ్స్ జాబితా లిస్టులో విజయ్ కు స్థానం దక్కడం ఆచర్యకరంగా ఉన్నది అంటున్నారు ప్రముఖులు. ఇంత తక్కువ కాలంలో విజయ్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కినందుకు సినిమా రంగానికి చెందినా ప్రముఖులు అభినందనలు తెలయజేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఈ ఏడాదికి అతని ఆదాయం 14కోట్లు సంపాదించాడు. టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 72 వ స్థానాని దక్కించుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఉన్నా మార్కెట్ పరంగా వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థానాని దక్కించుకుంటాడు అని సినిమా ప్రముఖులు అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. టాక్సీవాల చిత్రంతో ఈ ఏడాది చివరనా మంచి విజయం ను దక్కిన్చుకునా విజయ్ తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తతం డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ పనితో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కరణ్ జోహార్ నిర్మాణంలో జాన్వి కపూర్ తో ఓ సినిమాలో నటించనున్నాడు.