వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ షెడ్యూల్…

ysrcp party plenary schedule

ఉదయం 8గంటల నుంచి ఉదయం 10.30 వరకూ పార్టీ ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది.
► ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గం. వరకూ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం జరగనుంది.
► అనంతరం 11.00 నుంచి 11.15 గం.వరకూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం ప్రార్థన ఉంటుంది
► తర్వాత 11.15నుంచి 11.30 వరకూ పార్టీ నేతలను వేదికపైకి ఆహ్వనించనున్నారు.
► దాని తర్వాత 11.30 నుంచి 11.45 వందేమాతరం గీతాలాపనతో పాటుగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
► 11.45 గం.లకు వేదికపై నున్న మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
► 11.50 గంటలకు కు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి.
► 12 గంటలనుంచి 12.10 వరకూ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన, పార్టీ ప్రతినిధుల ప్రమాణం జరగనుంది,
► 12.10 నుంచి12.25 వరకూ దివంగతులైన వైఎస్సార్సీపీ నేతలకు, నాయకులకు పార్టీ శ్రేణులు నివాళులు అర్పించనున్నాయి.
► 12.25 నుంచి 12.55 గం.ల వరకూ వైస్‌జగన్‌ ప్లీనరీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
► మధ్యాహ్నం 12.55 గంటల నుంచి 1.10 గం. వరకూ పార్టీ జమా ఖర్చుల ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతిపాదన, ఆమోదం
► మధ్యాహ్నం 1.10 గం. నుంచి 1.20 గం. వరకూ పార్టీనియమావళి సవరణలు
► మధ్యాహ్నం 1.20 గం నుంచి 1.30 గం. వరకూ పార్టీ విరాళాలు కోరుతూ పార్టీశ్రేణులకు విజ్ఞప్తి
► 1.30  గంనుంచి 2.00 గం. వరకూ జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా తీర్మానాలు చేస్తారు.
► 2.00 గం నుంచి 2.30 గం. వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికకు ఆమోదం తెలుపుతారు.

ప్రతిపాదనలు-ఆమోదాలు
► మధ్యాహ్నం 2.30 గం నుంచి 2.55 గం. వరకూ కష్టాల్లో వ్యవసాయం-నష్టాలే శరణ్యం అంశంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► మధ్యాహ్నం 2.55 గం నుంచి 3.20 గం. వరకూ రాజకీయ తీర్మానంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.20 గం నుంచి 3.45 గం వరకూ ఆంద్రప్రదేశ్‌లో ఆటవిక పాలనపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.45 గం నుంచి 4.10 గం వరకూ ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ పుస్తక ఆవిష్కరణ, పలు అంశాలపై వివరణ జరుగుతుంది.
► సాయంత్రం 4.10 గం నుంచి 4.35 గం. వరకూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, పార్టీఫిరాయిపులపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► సాయంత్రం 4.35 గం నుంచి 5.00 గం. వరకూ చంద్రబాబు హయాంలో దగాపడ్డ ద్వాక్రా మహిళ, ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.00 గం నుంచి 5.25 గం వరకూ అమలు కాని ఎన్నికల హామీలు, కాపు రిజర్వేషన్లపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.25 గం నుంచి 5.50 గం వరకూ సమాజంలో సోషల్‌ మీడియా పాత్ర, నెటిజన్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► చివరగా 5.50 గం నుంచి 5.55 గం వరకూ అధ్యక్ష ఎన్నికల తుది జాబితా ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు

జగన్ పాదయత్రకి బ్రేక్ ?

ఇడుపుల పాయలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారా..?

కోర్టు కోర్టుకు మారుతున్న తీర్పు