సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన “ఆ ఒక్కటీ అడక్కు” మూవీ ….ఎందులో అంటే ?

Allari Naresh movie that came to OTT silently....What does it mean?
Allari Naresh movie that came to OTT silently....What does it mean?

టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ ఇటీవల సీరియస్ క్యారెక్టర్లు ఉన్న మూవీ లే చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయనలో మంచి కామెడీ యాక్టర్ ఉన్న విషయం తెలిసిందే. ఆ యాంగిల్ను చాలా రోజులుగా ప్రేక్షుకులు మిస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు. ఆ మూవీ నే ఆ ఒక్కటీ అడక్కు.

Allari Naresh movie that came to OTT silently....What does it mean?
Allari Naresh movie that came to OTT silently….What does it mean?

‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ తో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమయ్యారు. పెళ్లికాని యువకుడి స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్‌టైనర్‌ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది . అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిఎంమా స్ట్రీమింగ్‌ అవుతుంది . ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ లో.. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రితూ చౌదరి, అరియానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ను ఈ మూవీ చూస్తూ జాలీగా గడిపేయండి.