వాటికే ఫిక్స్ అయ్యిందట…!

Anushka Shetty Shocking Decision

అనుష్క తెలుగు, తమిళంలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. రెండు సినిమా ఇండస్ట్రీస్ లోను అగ్ర కథానాయకగా వెలుగుతుంది. బాహుబలి చిత్రం తరువాత అనుష్క రేంజ్ అమాంతం పెరిగి పోయింది. స్టార్ ప్రొడ్యూసర్స్ కి సైతం ఆమె డేట్స్ కోసం ప్రయత్నించారు. బాహుబలి చిత్రం తరువాత ఈమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలను చేస్తుంది. అలా ఈ మద్య వచ్చిన వాటిలో భాగమతి చిత్రం అనుష్క యాక్టింగ్ కు మంచి మార్క్స్ పడ్డాయి. ఈ చిత్రం తరువాత అనుష్క ఓ నిర్ణయానికి వచ్చారంట. ఇకా నుండి కథానాయక ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చెయ్యాలని డిసైడ్ అయ్యారంట.

Anushka-Shetty-And-Madhavan

గ్లామర్ పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పకుండా అప్పుడు అప్పుడు సందర్బనుసారంగా చేస్తూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చెయ్యాలని డిసైడ్ అయ్యారంట. ఇకా నుండి ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందంట. ఈ వార్త తో అనుష్క ఫాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం అనుష్క శెట్టి ఓ లేడీ ఓరియెంటెడ్ మోవిలో నటిస్తున్నారు. ఇందులో మాధవన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతాని ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని రెండోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే మాధవన్, అనుష్క శెట్టి మూవీ పూర్తి వివరాలు తెలుస్తాయి