Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
*ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేయ్యదన్న సామిత తాత రాజరెడ్డినుంచి తండ్రి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారి యోక్క నేర స్వభావం రాష్ట్ర ప్రజలకు తెలుసు.
*ఒక ముఖ్యమంత్రి ని క్రిమినల్ స్వభావం గల వ్యక్తి ముఖ్యమంత్రి ని నడి రోడ్డు పై కాలుస్తాననడం పై ప్రజలు ఒక సారి ఆలోచించాలన్నారు
* విధ్వంసం కర మాటలతో ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు అతనికి ఖచ్చితంగా బుద్ది చెబుతారు.
*కొత్తగ ఏర్పాడిన రాష్ట్రన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటూ, అభివృద్ధి నిరోధకుడిగా తయారు అయ్యడు.
*నంద్యాల ఉప ఎన్నిక్కల్లో నే కాదు వచ్చే ఎన్నికల్లో అతని పార్టీ కి మనుగడ అనేది లేకుండా పోతుంది. ప్రజలే అతనికి బుద్ధి చెబుతారు.
మరిన్ని వార్తలు: